: తొలిసారిగా అభిమానుల ముందుకు ఆరాధ్య
అమితాబ్ బచ్చన్ మనవరాలు, ఐశ్వర్య-అభిషేక్ గారాలపట్టి ఆరాధ్యను తొలిసారిగా అభిమానుల ముందుకు తీసుకువచ్చారు. తన నివాసంలో ప్రతి ఉదయం అభిమానులను పలకరించే అలవాటున్న అమితాబ్, ఈ రోజు తొలిసారిగా తన మనవరాలిని కూడా తీసుకొని రావడంతో అభిమానులు ఆనందపరవశులయ్యారు. అభిషేక్, ఐశ్వర్య కూడా అభిమానులను పలకరించారు.