: మీ సేవలో మరో 17 సేవలు 01-07-2013 Mon 13:38 | మీ సేవ కేంద్రాలలో కొత్తగా 17 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్ర భారతిలో వీటిని అధికారికంగా ప్రారంభించారు. పదో తరగతి మెమోల జారీ తదితర సేవలు వీటిలో ఉన్నాయి.