: జవాను కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
కాశ్మీర్ లోయలో ఇటీవల చోటు చేసుకున్న తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన ఆర్మీ జవాను యాదయ్య కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు నేడు పరామర్శించారు. యాదయ్య స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లెలో బాబు వారిని కలిశారు. ఇటీవలే ప్రధాని మన్మోహన్ కాశ్మీర్లో పర్యటించడానికి ముందు తీవ్రవాదుల దాడి జరిగింది.