: కేసీఆర్, విజయశాంతి ఊరట పొందారు!


టీఆర్ఎస్ నేతల ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ వ్యవహారంలో ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు, మెదక్ ఎంపీ విజయశాంతిలకు ఊరట లభించింది. వారిపై దాఖలైన పిటిషన్ ను నేడు హైకోర్టు కొట్టివేసింది. ఉద్యమం నేపథ్యంలో వారిద్దరూ భారీగా కూడబెట్టారని ఓ వ్యక్తి ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News