: కుమార్తెకు పురుగుల మందు తాగించిన తండ్రి
మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి తన కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక వెంటనే మృతి చెందింది. ఈ ఘటనకు గల కారణాలేమిటో తెలియడం లేదు. పోలీసులు ఆ తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.