: మారుతి కార్ల విక్రయాలు తగ్గాయ్


దేశీయ దిగ్గజ కంపెనీ మారుతి కార్ల అమ్మకాలు జూన్ నెలలో తగ్గిపోయాయి. దేశ, విదేశీ అమ్మకాలు మొత్తం మీద 12.6శాతం తగ్గడం గమనార్హం. జూన్ నెలలో మారుతి మొత్తం 84,455 కార్లను విక్రయించింది. 2012 జూన్ నెలలో 96,597 కార్లు అమ్ముడుపోయాయి. దేశీయ మార్కెట్లో చూస్తే మారుతి కార్ల విక్రయాలు 83,531 నుంచి 77,002కార్లకు క్షీణించాయి. మారుతి800, ఎ స్టార్, ఆల్టో, స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్ మోడళ్లు విక్రయాలు తగ్గిన వాటిలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News