: ఇంటర్ విద్యార్థిని అపహరణ, అత్యాచారయత్నం


వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఆటోడ్రైవర్ అపహరించి ఆటోలో అత్యాచారయత్నం చేశాడు. ఆ విద్యార్థిని ఒక్కసారిగా ఆటోలోంచి కిందకు దూకేసింది. గాయాలపాలైన ఆమెను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం జరిగింది.

  • Loading...

More Telugu News