: నిర్మల్ కోర్టు ఎదుట హాజరైన అక్బరుద్దీన్


వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే, కేసు విచారణను న్యాయస్థానం మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో అక్బరుద్దీన్ అరెస్టయి నెల రోజుల పాటు ఆదిలాబాద్ జైలులో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మూడు రోజుల కిందటే బెయిల్ పై విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News