: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాఠాలు


మంచి పుస్తకం, మంచి మిత్రులతోనే స్నేహం చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు హిత బోధ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని చాణక్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి లక్ష్మీనారాయణ మాట్లాడారు. కష్టపడే తత్వంతో లక్ష్యసాధనవైపు అడుగులు వేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News