: ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఉత్తరాఖండ్ సీఎం ధన్యవాదాలు
వరదల సమయంలో సహాయక చర్యలకు ఆంధ్రప్రదేశ్ తగిన విధంగా సహకరించిందంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణ కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగువారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.