: ఏడుగురు ఎమ్మెల్యేలపై డీఎండీకే వేటు
ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఇలంగోవన్ కి వీరు ఓటు వేయనందుకు ఈ చర్య తీసుకున్నారు. ఎందుకు ఓటు వేయలేదో తెలియజేయాలని జూలై 10 వరకూ గడువు ఇచ్చారు.