: బీజేపీ రౌడీయిజాన్ని నిలదీయండి: ఎన్ఎన్ యూఐ


రౌడీయిజం ప్రదర్శిస్తున్న బీజేపీని నిలదీయాలని ఎన్ఎస్ యూఐ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన సమైక్యవాదులపై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నెల్లూరులో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నినాదంతో ముందుకు వస్తున్న బీజేపీని ప్రతిఒక్కరూ నిలదీయాలని వారు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News