: తారలు, మోడల్స్ తో అలరించిన హెచ్ఐసీసీ టెక్స్ టైల్ ప్రదర్శన


టాలీవుడ్, బాలీవుడ్ తారల మెరుపులకు దేశీయ మోడల్స్ వయ్యారాలు తోడైతే, ఆ సందడికి సెలబ్రిటీలు హాజరయితే... వాహ్ ... ఆ సన్నివేశం రసవత్తరంగా సాగదూ...? అలాంటి సందడే హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో సందర్భంగా చోటుచేసుకుంది. గుజరాత్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సూరత్ డ్రీమ్ పేరిట రెండు రోజులపాటు టెక్స్ టైల్స్ ప్రదర్శనని హెచ్ఐసీసీ హోటల్ లో ఏర్పాటు చేశారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 140 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆహూతులను అలరించింది.

  • Loading...

More Telugu News