: ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించదేమో!: బీజేపీ నేత లక్ష్మణ్


స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని కోర్టు ఆదేశించినట్టు ఎన్నికల కమిషన్ తెలిపిందని లక్ష్మణ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు.

  • Loading...

More Telugu News