: ఉంటే ఒక్కటిగానే.. లేకుంటే మూడు ముక్కలు: కోట్ల
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తే మూడు ముక్కలు చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.