: ఆందోళనబాటలో టీటీడీ ఉద్యోగులు


తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి నిరవధిక ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో ఉన్నతాధికారుల వైఖరిపై మండిపడుతున్నారు. దీంతో సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని ఈ రోజు నిర్ణయించారు. వచ్చే నెల 5 నుంచి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు కూడా దిగుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News