: అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్


ఆఫ్ఘనిస్తాన్ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అసోసియేట్ మెంబర్ షిప్ ఇచ్చింది. దీంతో ఐసీసీలో చోటు దక్కించుకున్న ఎనిమిదో ఆసియా దేశమయింది ఆఫ్ఘనిస్తాన్. 'దరఖాస్తు చేసుకున్న ఇంత తక్కువ కాలంలో చోటుదక్కించుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ క్రీడ మెరుగవడానికి ఈ పరిణామం బాగా దోహదపడుతుంది' అంటూ అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో డాక్టర్ నూర్ మహమూద్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News