: కేంద్రం ఆడుతున్న నాటకమే ఇది: వెంకయ్యనాయుడు


కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ డ్రామా ఆడుతోందని భారతీయ జనతాపార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అడ్డంకి అని ఆయన అన్నారు. భాజపా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో జరిగిన ఆత్మీయ సదస్సులో వెంకయ్య ప్రసంగించారు. ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యమిచ్చి కరెంటును పట్టించుకోకపోవడంవల్లే విద్యుత్ సంక్షోభం వచ్చిందన్నారు. అందుకే చాలా పరిశ్రమలు మూతబడుతున్నాయని, దీనంతటికీ, వైఎస్, చంద్రబాబు, కిరణ్ కుమార్ కారణమని వెంకయ్య అన్నారు.

  • Loading...

More Telugu News