: రాష్ట్రంలో 8 పట్టణాలలో విమానాశ్రయాలు


రాష్ట్రవాసులకు మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. చిన్న పట్టణ వాసులూ విమానాలలో ప్రయాణించే రోజులు రానున్నాయి. విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడప, నిజామాబాద్, కరీంనగర్, తిరుపతి, అనంతపూర్ పట్టణాలలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రధాన మంత్రి అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగింది. వీటితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలలో మొత్తం 51 విమానాశ్రయాలను నిర్మిస్తారు. వీటిని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతుంది.

  • Loading...

More Telugu News