: సహృదయులు.. సాక్షి ఉద్యోగులు
ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం మీడియా సంస్థ సాక్షి ఉద్యోగులు కూడా స్పందించారు. బాధితులకు తోడ్పాటు నందించేందుకు ఒక రోజు వేతనం 23.80లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు సాక్షి టీవీ, పత్రిక ఉద్యోగులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందిస్తామని తెలిపారు.