: మొదలైన రంజాన్ సందడి


హైదరాబాద్ లో రంజాన్ సందడి అప్పుడే మొదలైంది. రంజాన్ కి, హలీంకి విడదీయరాని అనుబంధం ఉంది. దీంతో రంజాన్ కి మరో వారం రోజుల సమయం ఉండగానే హలీం రుచులు అందించేందుకు కెఫేలు, హోటళ్లు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మాసబ్ టాంక్ లోని 555 కేఫ్ హలీం రుచులను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర బాడీబిల్డర్ మేతేశ్యామ్ హలీం రుచులను ఆరగించారు. ఇవాల్టి నుంచి రంజాన్ వరకూ హలీం అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News