: ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది: కేంద్రమంత్రి


అక్షరాస్యతను పెంచడానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర మానవ వనరుల మంత్రి పళ్లంరాజు అన్నారు. రాష్ట్రంలో వయోజన విద్య అమలు సాక్షర భారత్ నడుస్తున్న తీరుపై పళ్లంరాజు హైదరాబాదులో సమీక్ష జరిపారు. 2013లో 45 లక్షలమందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా చేసుకున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News