: విజయ'గర్వం' లేదు: ధోని


చాంపియన్స్ ట్రోపీ గెలుచుకున్నామనే గర్వం తమలో లేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటున్నాడు. భారత్, శ్రీలంక, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కు సిద్ధమయ్యామని చెప్పాడు. 'చాంపియన్స్ ట్రోఫీ సాధించామనే గర్వం మా జట్టులో లేదు. పెద్ద కప్ గెలుచుకున్నామనే ఆలోచనకు దూరమై, ముక్కోణపు సిరీస్ కు సిద్ధమైపోతున్నాం' అంటూ వివరించాడు ధోని

  • Loading...

More Telugu News