: ఉరి శిక్ష విధించిన అనంతపురం కోర్టు
జంట హత్యల కేసులో అనంతపురం జిల్లా కోర్టు ఈ రోజు ఉరిశిక్ష విధించింది. బొమ్మనహళ్ లో జరిగిన జంట హత్యల కేసులో వెంకటేష్ నిందితుడు. విచారణ ముగిసిన అనంతరం నిందితుడు వెంకటేష్ నేరం చేసినట్టు రుజువుకావడంతో న్యాయమూర్తి అతనికి ఉరిశిక్ష విధించారు.