: కాంగ్రెస్ కు ఓటేసిన 15మంది టీడీపీ అధ్యక్షులు: దాడి


విశాఖ సహకార సంఘాల ఎన్నికల్లో 15 మంది టీడీపీ సహకార సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి  తీసుకువెళ్లి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News