: బాలికపై లైంగిక వేధింపులు


మహిళలపై లైంగిక వేధింపులకు అంతులేకుండా పోతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని బాలకార్మిక పాఠశాలలో పదకొండేళ్ల బాలికపై వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల నిర్వాహకురాలి కుమారుడే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు బాధితులు చెబుతున్నారు. గత కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులను, నిందితులను పోలీసు స్టేషన్ కు పిలిపించి గోదావరి ఖని డీఎస్పీ విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News