: రాంకీ ఆక్రమణలు తొలగించండి: లోకాయుక్త


రాంకీ భూ అక్రమణలు తొలగించాలని లోకాయుక్త ఆదేశించింది. గచ్చిబౌలిలోని ఈ అక్రమణలు తొలగించి వెంటనే నివేదిక ఇవ్వాలని శేరిలింగంపల్లి తహశీల్దార్ ను లోకాయుక్త ఆదేశించింది. 2.34 ఎకరాల స్థలంలో ఆక్రమణలున్నాయని లోకాయుక్త పేర్కొంది.

  • Loading...

More Telugu News