: ఉత్తరాఖండ్ కు 195 కోట్ల పర్యాటక సాయం


వరదల కారణంగా దెబ్బతిన్న చార్ ధామ్ పర్యాటక ప్రాంతాల పునరుద్ధరణకు 195 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని పర్యాటక ప్యాకేజీ కింద ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించారు. పర్యాటక మంత్రి చిరంజీవితో కలిసి షిండే డెహ్రాడూన్ లో పర్యటించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చక్కగా కొనసాగుతున్నాయని చెప్పారు. మరో 15 రోజుల పాటు ఎయిర్ ఫోర్స్ చాపర్లు ఉత్తరాఖండ్ లోనే ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News