: రేపటితో సహాయక కార్యక్రమాలు పూర్తి: ఉత్తరాఖండ్ ప్రభుత్వం


శనివారంతో సహాయక కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బద్రీనాథ్ లో ఇంకా 2,000 మంది ఉండిపోయారని చమోలి జిల్లా కలెక్టర్ ఎస్ ఏ మురుగేశం తెలిపారు. సహాయక కార్యక్రమాలను రేపటిలోగా పూర్తి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News