: నా పని ఐపోలేదు: ఫెదరర్
వింబుల్డన్ రెండో రౌండ్లో చిత్తయిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన పనైపోయిందన్న విమర్శలను ఖండిస్తున్నాడు. ఈ స్విస్ స్టార్ అంతగా వెలుగులో లేని ఉక్రెయిన్ ఆటగాడు స్టకోవ్ స్కి చేతిలో ఓటమి పాలయ్యాడు. 'నా విషయంలో ఇలా చాలాసార్లు జరిగింది. ఇది కొత్తేమీ కాదు. ఒక్క మ్యాచుతోనే నా భవిష్యత్ ముగిసిపోదు. ఆటతోనే విమర్శలకు జవాబిస్తాను' అని స్పష్టం చేశాడు ఫెదరర్.