: డెహ్రాడూన్ కు చిరు, బొత్స 28-06-2013 Fri 11:30 | కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ కేంద్ర హోం మంత్రి షిండేతో కలిసి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు ప్రయాణమయ్యారు. బాధితులను పరామర్శిచడంతోపాటు, సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.