: రక్తదానం చేసిన వైఎస్ఆర్ పార్టీ నేత షర్మిల


'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ ఆర్ పార్టీ నేత షర్మిల రక్తదానం చేశారు. పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా కొండ్రుపోలులో ఆమె దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రక్తదానం చేశారు.

  • Loading...

More Telugu News