: కనిమొళి మరో సారి రాజ్యసభకు
తమిళనాడు నుంచి కనిమొళి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో డీఎంకే అభ్యర్ధిగా గెలిచిన ఈమె మరోసారి తమిళనాడు నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఆమెతోపాటు నలుగురు అన్నాడీఎంకే అభ్యర్ధులు కూడా గెలిచి రాజ్యసభలో అడుగుపెట్టనుండగా, సీపీఐ నేత డి రాజా విజయం కూడా సాధించారు. విజయకాంత్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ఇళంగోవన్ ఓటమిపాలయ్యారు.