: కావూరి విజ్ఞప్తి ఆమోదం


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి హోదా నుంచి తనను తప్పించాలని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇటీవల అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి స్థానం నుంచి తప్పించారు.

  • Loading...

More Telugu News