వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్ లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. పితోర్ గఢ్ జిల్లాలో ఉదయం 11.51 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 3.5గా నమోదైంది.