: మడోన్నాను బీట్ చేసిన లేడీగాగా


ఫోర్బ్స్ ఈ రోజు విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే శక్తిమంతమైన పాప్ స్టార్ గా లేడీ గాగా తొలిస్థానాన్ని దక్కించుకుంది. 2013గానూ విడుదల చేసిన ఈ జాబితాలో మడోన్నా, బియాన్స్ వంటి మేటి పాప్ స్టార్లను వెనక్కు నెట్టేసింది. కాగా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులపై ఫోర్బ్స్ నిన్న విడుదల చేసిన జాబితాలో లేడీ గాగా రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News