: ఐకాస నేతలకు కిషన్ అల్టిమేటం


తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారం ఉద్యమానికి నష్టం తెస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐకాస నేతలు ఉద్యమంలో ఉంటారో, రాజకీయ పార్టీల్లో చేరతారో తేల్చుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ప్యాకేజీలు, రాయల తెలంగాణ, అభివృద్ది మండలికి భాజపా వ్యతిరేకమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News