: ఉత్తమ పాస్ పోర్టు కేంద్రం.. హైదరాబాద్


దేశంలోనే ఉత్తమ ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రంగా హైదరాబాద్ ఎంపికయిందని పాస్ పోర్టు అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. గతేడాది 5.91 లక్షల పాస్ పోర్టు దరఖాస్తులు పరిశీలించినట్లు వెల్లడించారు. అలాగే జూన్ 1 నుంచి ఆన్ లైన్లో నగదు చెల్లింపు విధానం ద్వారా పాస్ పోర్టులు జారీచేయనున్నట్లు శేఖర్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News