: అస్ట్రేలియా ప్రధానిగా కెవిన్ రడ్
ఆస్ట్రేలియా ప్రధానిగా కెవిన్ రెడ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల నిర్వహణపై నిర్ణయం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం వంటివి కెవిన్ ముందున్న సవాళ్లు. మాజీ దౌత్యవేత్త అయిన కెవిన్ రడ్ ఆస్ట్రేలియాకు ప్రధానిగా ఎంపికవడం ఇది రెండోసారి.