: మూడు ప్రముఖ ఔషధాలపై నిషేధం


మూడు ప్రముఖ ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో మధుమేహానికి వినియోగించే పియోగ్లిటజోన్(pioglitazone) గుండె విఫలానికి, బ్లాడర్ కేన్సర్ కు దారితీస్తున్నట్లు బయపడడంతో దీనిపై నిషేధం విధించారు. అనాల్జిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నిషేధం విధించారు. దేశంలోనూ అనాల్జిన్ ను చాలా ఏళ్ల నుంచీ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా నిషేధించారు. ఈ రెండింటితోపాటు డీన్ క్సిట్(Deanxit) అమ్మకాలను నిలిపివేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News