: బదరీనాథ్ వెళ్తున్న బాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు బదరీనాథ్ వెళ్తున్నారు. బదరీనాథ్ లో చిక్కుకున్న 350 మంది యాత్రికులను కలసేందుకు తెదేపా ఎంపీలతో కలసి బాబు డెహ్రడూన్ నుంచి బదరీనాథ్ వెళ్తారు. బాధితులకు వైద్యసహాయం అందించేందుకు తనతోపాటు వైద్యులను కూడా తీసుకెళ్తున్నారు.