: అభిమానులూ.. విరాళాలు సేకరించండి: చిరంజీవి పిలుపు


ఉత్తరాఖండ్ వరదబాధితులకు చేయూతనిచ్చేందుకు అభిమానులు విరాళాలు సేకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పిలుపునిచ్చారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ విపత్తుపై స్పందించాలని కోరారు. తీవ్రంగా నష్టపోయిన కేదార్ నాథ్ క్షేత్రానికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News