: మార్కెట్లో ఫోర్డ్ కొత్త కారు
ఫోర్డ్ కంపెనీ కొత్త ఎకో స్పోర్ట్స్ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారు ధర 5.59 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఫోర్డ్ కంపెనీ తెలిపింది. మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభ్యమయ్యే కారు ఏడు రంగుల్లో 38 యాక్సెసరీలతో ఎకో స్పోర్ట్స్ కారు దొరుకుతుందని ఫోర్డ్ కంపెనీ ప్రకటించింది.