: సార్వత్రిక సమ్మెకు టీడీపీ మద్దతు


కార్మిక సంఘాలు రెండురోజుల పాటు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. కార్మిక చట్టాల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ, తమ హక్కుల సాధన కోసం ఫిబ్రవరి 20, 21 తేదీల్లో కార్మిక సంఘాలు చేపట్టిన ఈ సమ్మెను విజయవంతం చేస్తామని టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News