: ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. కాశ్మీర్లోని పూంఛ్ జిల్లా కెరి సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇద్దరు, ముగ్గురు సాయుధులను గమనించిన సైనికులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాశ్మీర్లో పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.