: ఎల్లుండి హస్తినలో స్పీకర్ తో అఖిలపక్ష భేటీ


లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఢిల్లీలో బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కోసం పార్టీలను సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ అన్ని పార్టీల నేతలను ఈ భేటీలో కోరనున్నారు. 
ఈ నెల 26న రైల్వే బడ్జెట్, 28వ తేదీన సాధారణ బడ్జెట్ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 

  • Loading...

More Telugu News