: కనిమొళి కానుకలు
మరోసారి రాజ్యసభ సభ్యత్వం పొందడానికి సహకరించిన కాంగ్రెస్ సభ్యులకు కనిమొళి కానుకలు సమర్పించారు. ఆమె స్వయంగా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేలకు విలువైన శాలువాలు బహూకరించారు. కాగా తమిళనాడులో ఆరు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నికలు జరుగుతాయి.