: మాసాబ్ ట్యాంక్ వద్ద ప్రజాకోర్టు


చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకున్న తీరుపై ఈ నెల 29న మాసాబ్ ట్యాంక్ దగ్గర ప్రజాకోర్టు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తెలిపారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ మాత్రమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా పోరాడుతున్నది ప్యాకేజీల కోసం కాదని కోదండరాం అన్నారు.

  • Loading...

More Telugu News