: విడగొట్టి ప్యాకేజీ ఇవ్వండి: వెంకయ్యనాయుడు


ఏ ప్యాకేజీని బీజేపీ అంగీకరించదని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ను 2 రాష్ట్రాలుగా విడగొట్టి అభివృద్ధి కోసం ప్యాకేజీ ఇవ్వండని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ తక్షణమే ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వెళ్లటంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News