: సొరంగ రైలు మార్గంలో ప్రధాని, సోనియా ప్రయాణం


ఆసియాలోనే అతిపొడవైన సొరంగ మార్గంలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణించి రికార్డు సృష్టించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బనీహాల్ నుంచి కాజీగుండ్ మధ్య రైలు సేవలను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సోనియా కూడా హాజరయ్యారు. అనంతరం వారిద్దరూ 18 కిలోమీటర్ల మార్గంలో అదే రైలులోనే ప్రయాణించారు. ఇందులో 11 కిలోమీటర్లు సొరంగ మార్గంలో ఉంటుంది. ఎత్తయిన పర్వాతాలను తొలచి రైలు మార్గాన్ని నిర్మించారు.

  • Loading...

More Telugu News